Advertisement
AP School Rain holiday october 21

Andhra News: భారీ వర్షాలు పాఠశాలలకు సెలవు

ఆంధ్రప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో నెల్లూరు జిల్లా అధికారులు బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. APS DMA ప్రకారం, ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపారు.ఈ నేపథ్యంలో, మిగతా జిల్లాల పాఠశాలలకూ సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement