Advertisement

డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్లు జనవరి, నవంబర్లో – లోకేశ్ | Andhra News

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh ) ప్రకటించిన వివరాల ప్రకారం, వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ( AP DSC NOTIFICATION ) విడుదల కానుంది. నవంబర్ చివర్లో టెట్ నోటిఫికేషన్ ( AP TET NOTIFICATION ) కూడా రిలీజ్ అవుతుంది. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామనే మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మార్చిలో డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ చదువును కంటిన్యూ చేస్తే విజయం ఖాయమని హామీ ఇచ్చారు.

Advertisement