తెలంగాణ అగ్రిసెట్ (AGRICET) 2025 ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. అగ్రికల్చర్ బీఎస్సీ (హానర్స్) మరియు అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (బీటెక్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
Advertisement
TG AGRICET RESULTS 2025 Link: https://agricet.tsche.ac.in
Advertisement
ఫలితాలు వీక్షించడానికి అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ మరియు జనన తేదీ నమోదు చేయాలి. ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ఏఐసీఈ, ప్రైవేట్ కళాశాలల్లో అగ్రికల్చర్ సీట్లు భర్తీ చేస్తారు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

