Advertisement

Adarana 3.0 Scheme: బైక్ సబ్సిడీ, రూ.10వేలు కడితే చాలు

ఏపీ ప్రభుత్వం త్వరలో ఆదరణ 3.0 పథకాన్ని ( Adarana 3 Scheme ) ప్రారంభించనుంది. కల్లుగీత కార్మికులకు 90% సబ్సిడీతో బైక్ లు ఇస్తారు. లబ్ధిదారుడు కేవలం 10% చెల్లించాలి. రంపచోడవరంలో తాటి ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటు చేస్తారు.

Advertisement

పథకానికి అర్హులు ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉండాలి. వయసు 18-50 ఏళ్లు, బీసీ వర్గానికి చెందినవారు కావాలి. మత్స్యకారులకు కూడా ఈ పథకంలో అవకాశం ఇస్తారు. వారికి ఆధునిక పరికరాలు అందజేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement