Advertisement

WIPRO Recruitement : హైదరాబాద్‌ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..

Wipro హైదరాబాద్‌లో ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం వాక్-ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ డ్రైవ్ 2026 మార్చి 17, 18 తేదీల్లో జరగనుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

ఈ ప్రక్రియలో Fraud Analyst / Seller Support పోస్టులకు సుమారు 40 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లోని గోపన్‌పల్లి లొకేషన్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ నుండి 0–4 సంవత్సరాల అనుభవం ఉన్న వారు అర్హులు. జీతం సంవత్సరానికి సుమారు ₹2.25 లక్షల నుంచి ₹3.75 లక్షల వరకు ఉంటుంది.

అర్హతలు:

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు
చదువు కొనసాగిస్తున్న వారు అర్హులు కాదు
రొటేషనల్ షిఫ్ట్‌లు (నైట్ షిఫ్ట్‌లతో సహా) పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి
వెంటనే జాయిన్ అయ్యే అభ్యర్థులకు ప్రాధాన్యం
తప్పనిసరిగా వోటర్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ ఉండాలి
ఫ్రాడ్ కార్యకలాపాలను గుర్తించే అనలిటికల్ స్కిల్స్ ఉండాలి
ఫ్రాడ్ రకాలపై బేసిక్ అవగాహన అవసరం
ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మంచి స్థాయిలో ఉండాలి.

అప్లై చేసుకునే వారు నేరుగా వారి సర్టిఫికెట్స్, ఇతర వివరాలను తీసుకుని నేరుగా విప్రో ఆఫీస్ కి వెళ్ళాలి.

మరిన్ని వివరాలకు కింది లింక్ ని ఉపయోగించండి.

More Details: https://tinyurl.com/4vdxpvpz

Advertisement