WhatsApp
Advertisement

TCS Recruitment : టాటాలో మల్టిపుల్ పొజిషన్స్ లో ఉద్యోగాలు..

భారతదేశంలోనే అతి పెద్ద ఐటి సంస్థల్లో ఒకటి అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లో (TCS ) మళ్ళీ పలు జాబ్స్ కి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థ లో పలు శాఖల్లో ఉద్యోగాలకోసం జాబ్స్ విడుదల చేసారు కంపెనీ వారు. వివరాల్లోకి వెళితే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వారు విడుదల చేసిన ఈ జాబ్ పోర్టల్ BE, BTech, ME, MTech, MCA, MSc, MS శాఖల్లో గ్రాడ్యుయేషన్ పైన పూర్తి చేసిన వారందరూ అర్హులు. పాన్ ఇండియా (Pan India) వైడ్ గా పలు శాఖల్లో ఈ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి.

ఇక 2024, 2025, 2026 టైం లో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ జాబ్స్ కి అర్హులు. కాగా ఫ్రెషర్స్ నుండి 0 to 2 years ఎక్స్పీరియెన్స్ ఉన్న వారు ఈ జాబ్స్ కి ట్రై చేయొచ్చు. ఇక శాలరీ విషయానికి వస్తే… 7.09 LPA to 12.26 LPA వరకు జీతం ఉండే అవకాశం ఉంది. ఈ నెల అనగా 20th March 2026 వరకు టాటా లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఈ కింది లింక్ ని ఉపయోగించి ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Apply Link: https://tinyurl.com/4wct48c5

Advertisement
Advertisement