నిరుద్యోగులకు శుభవార్త. ప్రముఖ IT సంస్థ అయిన విప్రో (Wipro) సంస్థ నుండి సర్వీస్ డెస్క్ అనలిస్ట్ (Service Desk Analyst) రోల్ కోసం ఉద్యోగాల ప్రకటన చేసారు. బెంగుళూర్ లో ఉన్న విప్రో ఆఫీస్ లో ఈ వాకిన్ డ్రైవ్ (Walkin Drive) జరుగనుండగా, ఫిబ్రవరి 18 నుండి 21, 2026 వరకు ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. ఇక ఏ విభాగంలోనైనా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ వాకిన్ డ్రైవ్‌కు అర్హులు. ఈ విప్రో వాకిన్ డ్రైవ్ జాబ్స్ గురించి మరిన్ని వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
కంపెనీ పేరు: విప్రో
జాబ్ పోస్టింగ్ : బెంగళూరు
జాబ్ పోజిషన్ : సర్వీస్ డెస్క్ అనలిస్ట్ (టెక్నికల్ సపోర్ట్)
ఉద్యోగాల సంఖ్య: 9
అనుభవం : ఫ్రెషర్స్ / 0 నుండి 3 సంవత్సరాలు
అర్హత: గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్
ఇక ఈ ఉద్యోగాల కోసం అన్ని స్టడీ సర్టిఫికెట్స్ తో విప్రో ఆఫీస్ లో ఉండాలి. అయితే వెంటనే చేరేవారికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
