ప్రముఖ IT సంస్థ అయిన కాగ్నిజెంట్ లో తాజాగా ఫ్రెషర్స్ కి ఉద్యోగాలు విడుదల అయ్యాయి. అందిన సమచారం ప్రకారం హైదరాబాద్ లో ప్రముఖ IT టెక్నాలజీ సంస్థ అయిన కాగ్నిజెంట్ లో (Cognizant) తాజాగా పలు విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలకు అప్లికేషన్స్ విడుదల చేసారు సంస్థ మేనేజ్మెంట్. ఇక ఈ ఉద్యోగాలు ప్రత్యేకంగా ఫ్రెషర్స్ కోసమే కాగా, ఇందులో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ (Process Executive) రోల్ కి ఎక్కువ పోటీ ఉండగా, ఇది నాన్ వాయిస్ ప్రాసెస్ (Non Voice) జాబ్ గా రిలీజ్ చేయడం జరిగింది.
హైదరాబాద్ లో (Hyderabad) ఈ జాబ్స్ పోస్టింగ్ ఉండనున్నాయి. ఇక అర్హత (Qualification) విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ లో (Graduation) (Commerce, Geography, Management, Mathematics, Science, Computers or Engineering) విభాగాల్లో డిగ్రీ చేసిన వారందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇక ఫ్రెషర్స్ తో పాటు ఆరు నెలల అనుభవం ఉన్న వారు కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ ఉద్యోగాలకు ఈ నెల ఫిబ్రవరి (February) 17 నుండి 19 వరకు అప్లై చేసుకోవచ్చు.
అలాగే డైరెక్ట్ గా కాగ్నిజెంట్ ఆఫీసుల్లో వాకిన్ డ్రైవ్స్ కూడా జరుగుతున్నాయి. ఉద్యోగాల కోసం ఆయా సర్టిఫికెట్లు తీసుకుని హైదరాబాద్ కాగ్నిజెంట్ ఆఫీస్ లో ఉదయం 9.30 AM నుండి మధ్యాహ్నం 12.00 PM గంటల వరకు ఈ జాబ్స్ అప్లై చేసుకోవచ్చు.
ఇక కింద ఇచ్చిన సైట్ లింక్స్ లో ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
More Details: https://tinyurl.com/mpjzrmct
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
