నిరుద్యోగ యువతకి బెంగుళూర్ లో తాజాగా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రముఖ MNC కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ (Microsoft) కంపెనీ నుండి డేటా సైన్స్ ఇంటర్న్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్ కి అర్హులు. అలాగే మంచి స్కిల్స్ ఉండి డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులే. ఆల్రెడీ ఆయా microsoft సైట్స్ లో జాబ్స్ కి సంబంధించి లింక్స్ ఉపయోగించి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఈ కింది లింక్ ని వాడి కూడా డేటా అనలిస్ట్ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
Apply Link: https://tinyurl.com/y2hn7z88
IT Jobs: https://tinyurl.com/2s722xa4
IDFC FIRST బ్యాంకు లో ఫ్రెషర్స్ కే ఉద్యోగాలు…
ప్రముఖ ఇండియన్ IDFC బ్యాంకులో ఫ్రెషర్స్ కి జాబ్స్ బ్యాంకు మేనేజ్మెంట్ వారు విడుదల చేసారు. IDFC బ్యాంకులో జావా బ్యాకెండ్ డెవలపర్ (Java Backend Developer) ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల కాగా, బెంగుళూర్లో (Bangalore) ఈ జాబ్స్ కి పోస్టింగ్స్ ఉండనున్నాయి. BE, BTech చదివిన విద్యార్థులు ఈ ఉద్యోగానికి అర్హులు. అయితే ఈ ఉద్యోగానికి కూడా ఫ్రెషర్స్ నే ఎక్కువగా తీసుకోవడానికి బ్యాంకు వారు ఆసక్తి చూపిస్తున్నారు. కింది లింక్స్ ఉపయోగించి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Apply Link: https://tinyurl.com/4wyxmfkd
Java Jobs: https://tinyurl.com/2ya4wwjp
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
