Advertisement

SNAP Result 2025: SNAP Result at snaptest.org

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: snap 2025 result సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ (SIU) నిర్వహించిన ‘స్నాప్-2025’ (Symbiosis National Aptitude Test) ఫలితాలు నేడు (జనవరి 9) విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ snaptest.org ద్వారా తమ స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

సింబయాసిస్ యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంబీఏ (MBA) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ స్కోర్ కీలకం. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి ఫలితాలను చూసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు తదుపరి దశలో గ్రూప్ ఎక్సర్ సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ వంటి రౌండ్స్ ఉంటాయి.

Advertisement
Advertisement