మన పత్రిక వెబ్‌డెస్క్, జగిత్యాల: జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలో కొత్తగా చేరిన వారు పెత్తనం చెలాయించాలని చూస్తే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు.
ప్రభుత్వ విధానాలకు మద్దతు తెలిపితే స్వాగతిస్తామని, అంతేకానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో, టికెట్ల పంపకాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోబోమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. వలస నేతల ఆధిపత్యాన్ని అంగీకరించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
