చిల్లపల్లి సర్పంచ్‌గా భారీ మెజారిటీతో విజయం సాధించిన యువ నాయకుడు గోపు సంతోష్ కుమార్, గెలిచిన వెంటనే తన పనితీరుతో ప్రశంసలు అందుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ఆయన, ప్రజలకు ఇచ్చిన మాటను చేతల్లో చేసి చూపిస్తున్నారు.
గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న బోరు గత కొద్ది రోజులుగా పనిచేయకపోవడంతో స్థానికులు, విద్యార్థులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన సర్పంచ్ సంతోష్ కుమార్ వెంటనే స్పందించి, కొత్త మోటార్‌ను బిగించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరించడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
