మన పత్రిక, వెబ్‌డెస్క్: భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్ అధ్యక్షతన నేడు (ఆదివారం) కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీని నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలనే అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
