మన పత్రిక, వెబ్‌డెస్క్: రైల్వే ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన వార్షిక జాబ్ కేలండర్‌ను (Annual Job Calendar) శనివారం విడుదల చేసింది. దీని ప్రకారం ఏడాది పొడవునా వివిధ విభాగాల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు.
2026 నోటిఫికేషన్ల షెడ్యూల్ ఇలా ఉంది:
Advertisement
- ఫిబ్రవరి 2026: అసిస్టెంట్ లోకో పైలెట్ (ALP)
- మార్చి 2026: టెక్నీషియన్ పోస్టులు
- ఏప్రిల్ 2026: సెక్షన్ కంట్రోలర్
- జూలై 2026: పారామెడికల్ & జూనియర్ ఇంజనీర్ (JE)
- ఆగస్టు 2026: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ (RRB NTPC)
- సెప్టెంబర్ 2026: మినిస్టీరియల్ & ఐసోలేటెడ్ కేటగిరీ
- అక్టోబర్ 2026: ఆర్ఆర్బీ గ్రూప్-డి (RRB Group D)
అభ్యర్థులు ఈ షెడ్యూల్ ఆధారంగా తమ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
