నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: కేంద్ర సంస్థల్లో 14,976 ఉద్యోగాలు.. గడువు పెంపు!
మన పత్రిక, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కేంద్రీయ (KVS), నవోదయ (NVS) విద్యాలయాల్లో కలిపి ఏకంగా 14,976 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును పొడిగించింది. వాస్తవానికి డిసెంబర్ 4తో గడువు ముగియాల్సి ఉండగా, అభ్యర్థుల సౌకర్యార్థం డిసెంబర్ 11 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇందులో KVSలో 9,126, NVSలో 5,841 ఖాళీలు ఉన్నాయి. ప్రిన్సిపల్, PGT, TGT, క్లర్క్ వంటి పోస్టులకు ఇంటర్, డిగ్రీ, B.Ed, PG అర్హత కలిగిన వారు అర్హులు. ఎంపికైన వారికి రూ.50,000 నుంచి రూ.1,50,000 వరకు భారీ వేతనం లభిస్తుంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
