మన పత్రిక, వెబ్‌డెస్క్: డిజిటల్ రుణ యాప్‌ల ఆగడాలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రజలను వేధింపులకు గురిచేస్తూ, చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న 87 అనధికార లోన్ యాప్‌లను (Loan Apps) నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ మోసాలు, అధిక వడ్డీ వసూళ్లు, కస్టమర్ల పట్ల వేధింపుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్రం ఈ చర్యకు ఉపక్రమించింది.
ఆర్బీఐ (RBI), ఐటీ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన సమగ్ర సమీక్ష అనంతరం ఈ అనధికార యాప్‌ల భరతం పట్టారు. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌లపై పర్యవేక్షణను ఇకపై మరింత కఠినతరం చేయనున్నట్లు సమాచారం.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
