Horoscope 30 Nov 2025: 30 నవంబర్ 2025, ఆదివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.
వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. పని ప్రారంభించిన వెంటనే ఫలితం దక్కుతుంది. గతంలో మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి.
మిథునం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు అభివృద్ధి చెందుతారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
కర్కాటకం : ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురవుతాయి.
సింహం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. వివాదాల జోలకి వెళ్లకండి.
కన్య : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు ఉన్నత ఫలితాలు పొందుతారు. మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తారు.
తుల : మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. మంచి ఫలితాలు సాధిస్తారు. ఏకాగ్రతతో ముందుకెళ్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం : బాధ్యతలు పెరుగుతాయి. మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. సహనాన్ని కోల్పోకండి.
ధనుస్సు : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. శ్రమ పెరుగుతుంది. ధైర్యంగా ముందుకెళ్లండి.
మకరం : ఏ పని ప్రారంభించినా మంచి ఫలితాలు సాధిస్తారు. ధైర్యంగా ముందుకెళ్లండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కుంభం : మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి ముందడుగేయండి. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి.
మీనం : మనోబలంతో ముందుకెళ్తారు. ఎవరితోనూ కలహాలు పెట్టుకోకండి. ఆత్మీయుల సూచనలను స్వీకరించండి. దైవబలం మీకు అనుకూలిస్తుంది. దైవారాధన చేయండి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
