Horoscope 29 Nov 2025: 29 నవంబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : ప్రయత్నం చేస్తే ఫలితం వస్తుంది. కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోండి. పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఇన్ని రోజులు శత్రువులుగా భావించిన వారు మిత్రులు అవుతారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. శుభకార్యాలు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
మిథునం : ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది. మనోధైర్యంతో ఉంటారు. సమాజంలో గౌరవం దక్కుతుంది.
కర్కాటకం : ఏ పని ప్రారంభించినా ప్రయత్నలోపం ఉండకూడదు. ఉత్సాహంతో పని చేయండి. లక్ష్యం కోసం పని చేయండి. ఆర్థిక పరమైన సమస్యలు వస్తాయి.
సింహం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. తోటి వారి సలహాలు పాటిస్తారు. తోటివారి సాయం దక్కుతుంది.
కన్య : శుభకార్యాలు చేస్తారు. ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
తుల : కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఏ పని ప్రారంభించినా అది పూర్తయ్యే వరకు పోరాటం చేయండి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఖర్చులు అధికం అవుతాయి.
వృశ్చికం : ఇబ్బందులు ఎదురవుతాయి. మనోధైర్యంతో ముందుకెళ్లండి. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు : ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా ఆటంకాలు రాకుండా చూసుకోండి.
మకరం : ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. ఏ పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. కీలక విషయాల్లో మనోధైర్యంతో ఉండండి.
కుంభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
మీనం : మనోబలంతో ముందుకెళ్తారు. ఎవరితోనూ కలహాలు పెట్టుకోకండి. ఆత్మీయుల సూచనలను స్వీకరించండి.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
