Fox : నక్క తెలుసు కదా. ఎక్కువగా అడవుల్లో ఉంటుంది. చూడటానికి అచ్చం కుక్క లాగే ఉంటుంది కానీ.. ఇది క్రూర జంతువే. అందుకే నక్కలు ఎక్కువగా మనుషులు ఉన్న చోట కనిపించవు. కానీ.. తాజాగా ఓ నక్క మనుషుల మధ్యకు వచ్చింది. కరీంనగర్ జిల్లాలోని వావిలాలపల్లి గ్రామంలో నక్క ప్రత్యక్షం కావడంతో అక్కడి స్థానికులు చూసి షాక్ అయ్యారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
