మన పత్రిక, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు ప్రొబెషనరీ ఐపీఎస్ (IPS) అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ప్రొబెషనరీ ఐపీఎస్‌లు ఆయేషా ఫాతిమా, మనీషా నెహ్రా, మంధరె సోహన్ సునీల్, రాహుల్ కాంత్ ఉన్నారు. ఈ సందర్భంగా వారు సీఎంతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీవీఆర్ఆర్ (RBVRR) తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ కూడా పాల్గొన్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
