మన పత్రిక, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రిజర్వేషన్ ( Telangana Reservation ) సీలింగ్ ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో 50% రిజర్వేషన్ సీలింగ్‌ను ఎత్తివేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీని కోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(A)కు సవరణ చేయనున్నారు. ఈ మార్పు ద్వారా బీసీ వర్గాలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల పరిమితి దాటి 42% రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఏర్పడనుంది.
Advertisement
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే 42% బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లు ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుత తెలంగాణ రిజర్వేషన్ శాతాలు:
- షెడ్యూల్డ్ కులాలు (SC): 15%
- షెడ్యూల్డ్ తెగలు (ST): 6%
- బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (BC):
- BC(A): 7%
- BC(B): 10%
- BC(C): 1%
- BC(D): 7%
- BC(E): 4%
- మొత్తం BC: 29%
- ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS): 10% (పౌర ఉద్యోగాల్లో)
- మహిళలకు: ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 1/3%
ఈ మార్పులతో తెలంగాణలో మొత్తం రిజర్వేషన్ శాతం 50% దాటి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
