Horoscope 27 Nov 2025: 27 నవంబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.
వృషభం : మనోధైర్యంతో ఉండండి. ఏ పని ప్రారంభించినా సకాలంలో పూర్తవుతాయి. శుభవార్త వింటారు. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.
మిథునం : కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దలను అడగండి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం : ఉత్సాహంగా ఉంటారు. కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
సింహం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఒక వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఒక పని కోసం శ్రమిస్తారు. కుటుంబ సభ్యుల సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
కన్య : ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా శ్రమ పెరుగుతుంది. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. దైవారాధన చేయండి. అంతా మంచే జరుగుతుంది.
తుల : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడతారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.
వృశ్చికం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఒక శుభవార్త మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
ధనుస్సు : ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.
మకరం : సమయాన్ని వృథా చేయకండి. సద్వినియోగం చేసుకోండి. కీలక విషయాల్లో సలహాలు తప్పనిసరి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కుంభం : మనోధైర్యంతో ముందుకెళ్లండి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
మీనం : కొన్ని పనుల విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి. మనోబలంతో ముందుకెళ్లండి. ఓర్పుతో ఉండండి. భయాందోళన వద్దు. ఆరోగ్యం సహకరిస్తుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- Railway Jobs 2026: రైల్వేలో 4,098 ఉద్యోగాలు.. ఏయే పోస్టులు? పూర్తి వివరాలు
- విద్యార్థులకు పండుగల పండగ.. ఆగస్టు సెలవుల లిస్ట్ వచ్చేసింది! | Telangana School Holidays August 2026
- పెరూలో 5.3 తీవ్రతతో భూకంపం సునామీ ముప్పు లేదని స్పష్టత
- ఈనెల 24న ఎల్లారెడ్డిలో మెగా జాబ్ మేళా
- ఆగస్టు 07 రాశిఫలాలు: ద్వాదశ రాశుల వారి ఫలితాలు, సూచనలు
