Horoscope 26 Nov 2025: 26 నవంబర్ 2025, బుధవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
వృషభం : మనోధైర్యంతో ముందుకెళ్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో అశ్రద్ద చేస్తారు.
మిథునం : ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. మనోధైర్యంతో ముందుకెళ్లండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.
కర్కాటకం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మానసికంగా బలంగా ఉంటారు. వివాదాల జోలికి వెళ్లకండి. దైవారాధన చేయండి.
సింహం : మానసికంగా సంతోషంగా ఉంటారు. ఉత్సాహంగా పని చేస్తారు. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కన్య : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయులతో సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా సంతోషంగా ఉంటారు. ఏ పని చేపట్టినా విజయం చేకూరుతుంది.
తుల : మనోధైర్యం చాలా ముఖ్యం. ఆర్థికంగా బాగుంటుంది. తగాదాల జోలికి వెళ్లకండి. ఒక విషయంలో మీరు సంతృప్తి పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం : సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు మంచి సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.
ధనుస్సు : ఏ పని ప్రారంభించినా లక్ష్యం వైపు దృష్టి పెట్టండి. మంచి ఫలితాలు పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సమయాన్ని వృథా చేయకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. నవగ్రహ ఆరాధన చేయండి.
మకరం : సమయం చాలా ముఖ్యమైనది. సమయాన్ని వృథా చేస్తే ఫలితాలు దక్కవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.
కుంభం : ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. శుభవార్తలు వింటారు. శ్రీరామ నామాన్ని జపించండి.
మీనం : కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
