Gram Panchayat Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే ఒకసారి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటికీ బీసీ రిజర్వేషన్ల విషయంలో సమస్య రావడంతో ఆ షెడ్యూల్ ను క్యాన్సిల్ చేశారు.
పాత రిజర్వేషన్లతోనే ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇవాళ సాయంత్రం 6.15 కి తెలంగాణ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేయనుంది. సాయంత్రం హైదరాబాద్ లోని ఏసీ గార్డ్స్ లో ఉన్న డీటీసీపీ బిల్డింగ్ లో ఎన్నికల అధికారులు ప్రెస్ మీట్ నిర్వహించి షెడ్యూల్ ను రిలీజ్ చేయనున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
