WhatsApp
Advertisement

BRS Rally : పారిశ్రామిక వాడల భూములను అమ్మొద్దంటూ బీఆర్ఎస్ ర్యాలీ

BRS Rally : హైదరాబాద్ పరిధిలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న భూములను అమ్మేందుకు వీలుగా హెచ్ఐఎల్‌టీపీ పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇండస్ట్రియల్ భూములను అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎరవిచ్చారు? అది తెలంగాణ ప్రజల సొత్తు.. అంటూ బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఆ పాలసీని రద్దు చేయాలని చాలా రోజుల నుంచి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయానికి ప్లకార్డులతో నిరసన తెలుపుతూ ర్యాలీగా బయలుదేరారు.

Advertisement