Horoscope 25 Nov 2025: 25 నవంబర్ 2025, మంగళవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : ఆత్మవిశ్వాసమే మీకు బలం. మనోధైర్యంతో ముందుకెళ్లండి. ఆచితూచి వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా విజయం వరిస్తుంది. ధైర్యంతో ముందుకెళ్లండి.
మిథునం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లండి.
కర్కాటకం : కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
సింహం : ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కన్య : ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఖర్చులు పెరుగుతాయి. దైవారాధన చేస్తారు.
తుల : మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. అన్ని రంగాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. శుభవార్త వింటారు. ఖర్చులు తగ్గించుకోండి.
వృశ్చికం : శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. కీలక విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
ధనుస్సు : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాను తీసుకోండి.
మకరం : ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తారు. మీ కోసం కొందరు అండగా నిలుస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని నిర్ణయాల విషయంలో సతమతం అవుతారు.
కుంభం : మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
మీనం : పట్టుదలతో ఉంటారు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
