Justice Suryakant : సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఉన్న చీప్ జస్టిస్ బి.ఆర్. గవాయ్ పదవీకాలం ముగిసింది. దీంతో నూతన చీఫ్ జస్టిస్‌గా సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ సూర్యకాంత్‌తో భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు.
కొత్త సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ ది హర్యానా. 1962లో ఆయన జన్మించారు. 1984 నుంచి ఆయన న్యాయవాద వృత్తితో ఉన్నారు. 2019 నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు సుప్రీం చీఫ్ జస్టిస్ గా సూర్యకాంత్ కొనసాగనున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
