Horoscope 24 Nov 2025: 24 నవంబర్ 2025, సోమవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : ఏ పని చేపట్టినా ఏకాగ్రతతో ముందుకెళ్లండి. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. బంధుమిత్రులతో సరదాగా ఉంటారు. మనోబలంతో ముందుకెళ్లండి. విజయం వరిస్తుంది.
వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి.
మిథునం : శుభవార్త వింటారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం : ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కీలక విషయాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
సింహం : ముఖ్య విషయాల్లో అశ్రద్ధగా ఉండకండి. ఆలోచనలు మార్చుకోకండి. వృథా ఖర్చులు పెడతారు. అనవసర ప్రయాణాలు చేస్తారు.
కన్య : కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
తుల : ఏ పని మొదలు పెట్టినా పూర్తవుతుంది. అన్నింటికీ అనుకూలమైన సమయం ఇది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.
వృశ్చికం : ఏ పని చేపట్టినా శ్రమ లేకుండా చూసుకోండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు : ఏకాగ్రతతో పని చేస్తారు. లక్ష్యాన్ని చేరుకుంటారు. అభివృద్ధి ఉంటుంది. తోటివారితో సఖ్యతతో ఉంటారు.
మకరం : ఏ పని ప్రారంభించినా ప్రణాళికతో చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కుంభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అభివృద్ధి జరుగుతుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
మీనం : మనోధైర్యంతో ముందుకెళ్లండి. బంధువులతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
