Madhavaram Krishnarao : ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన ఎవరికీ భయపడరన్నారు. కేసీఆర్ పులి బయటికి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్లందరికీ ఉంటుందన్నారు.
పులి బయటికి వచ్చినప్పుడు చెప్తాం వీళ్ల సంగతి. పులిని బయటికి రమ్మంటున్నరు కదా. మీ పాపాలు పండాలని పులి అట్లనే ఉన్నది. మీ పాపాలు పండిన నాడు అప్పుడు పులి బయటికి వచ్చినప్పుడు మీ సంగతి అంతా తెలుస్తుంది అని కృష్ణారావు స్పష్టం చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
