WhatsApp
Advertisement

Telangana Ministers Whatsapp Group Hack : తెలంగాణ మంత్రుల వాట్సప్ గ్రూపులు హ్యాక్

Telangana Ministers Whatsapp Group Hack : తెలంగాణ మంత్రుల వాట్సప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. సైబర్ నేరగాళ్లు వాట్సప్ గ్రూపులను హ్యాక్ చేశారు. ఎస్‌బీఐ బ్యాంక్ ఆధార్ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్ ను వాట్సప్ గ్రూపులలో సైబర్ నేరగాళ్లు షేర్ చేశారు.

ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలంటూ ఎస్‌బీఐ పేరుతో మెసేజ్‌లు పంపించారు. వాటిపై క్లిక్ చేయగానే ఆయా వాట్సప్ గ్రూప్‌లన్నీ హ్యాక్ అయిపోయాయి.

Advertisement
Advertisement