WhatsApp
Advertisement

Private Travels Bus : యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

Private Travels Bus : యాసిడ్ ట్యాంకర్‌ను ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ఎన్‌హెచ్ 44 హైవేపై చోటు చేసుకుంది. యాసిడ్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా చుట్టూ పొగలు వ్యాపించాయి.

వెంటనే బస్సులోని ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటికి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ట్యాంకర్ లోని యాసిడ్ ను ఖాళీ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement
Advertisement