మన పత్రిక, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (రెండో శనివారం) పాఠశాలలకు సెలవు లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల ‘మొంథా’ తుఫాన్ కారణంగా పలు జిల్లాల్లో వరుసగా వర్షం సెలవులు ఇచ్చిన నేపథ్యంలో, ఆ సెలవులను భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రెయిన్ హాలిడేస్‌కు బదులుగా రెండో శనివారాల్లో పాఠశాలలు నడపాలని పలు జిల్లాల డీఈఓలు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రేపు ఏలూరు, బాపట్ల, విశాఖ జిల్లాల్లో స్కూళ్లు యథావిధిగా పనిచేయనున్నాయి. అంతేకాకుండా, డిసెంబర్ మరియు ఫిబ్రవరి నెలల్లో వచ్చే రెండో శనివారాల్లో కూడా పాఠశాలలు పనిచేస్తాయని అధికారులు తెలిపారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి.. బీజేపీ ఘనవిజయం
- TVK Vijay : విజయ్ సీఎం గెలుపుతో కోలీవుడ్‌లో భారీ మార్పులు
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
Advertisement
