మన పత్రిక, వెబ్‌డెస్క్: నవంబర్ 1 (ఈరోజు) నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఇకపై ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, DOB, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు రూ. 75 ఛార్జీ చెల్లించాలి. బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రానికి వెళ్తే రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంకింగ్ రంగంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఖాతాదారులు తమ బ్యాంక్ అకౌంట్లు, లాకర్లు, సేఫ్ కస్టడీల కోసం ఇకపై గరిష్టంగా నలుగురు నామినీలను నియమించుకోవచ్చు.
Advertisement
అలాగే, ఎస్బీఐ (SBI) క్రెడిట్ కార్డు యూజర్లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా ఎడ్యుకేషన్ ఫీజు చెల్లించినా, లేదా రూ. 1000 పైన వాలెట్ రీఛార్జ్ చేసినా 1% ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
- Gold Price Today: ఈరోజు బంగారం ధరలు May 5
- బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి.. బీజేపీ ఘనవిజయం
- TVK Vijay : విజయ్ సీఎం గెలుపుతో కోలీవుడ్‌లో భారీ మార్పులు
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
Advertisement
