Today Horoscope : 27 అక్టోబర్ 2025, సోమవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఏర్పడతాయి. ముందు చూపుతో వ్యవహరించండి. సమయాన్ని బట్టి ముందుకు సాగండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు జాగ్రత్తగా ఉండండి.
వృషభం : ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. మీరు అనుకున్నది సాధిస్తారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మిథునం : కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. బంధువుల సహకారం కూడా లభిస్తుంది.
కర్కాటకం : కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ధన వ్యయం ఇబ్బంది పెడుతుంది. బంధువుల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి.
సింహం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్య విషయాల్లో నిర్ణయం తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు.
కన్య : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ఆటంకాలు ఎదురవుతాయి. తెలివితో వ్యవహరించండి. కీలకమైన పనులు పూర్తి చేస్తారు.
తుల : భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
వృశ్చికం : కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
మకరం : ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులతో సఖ్యతతో ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి.
కుంభం : కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. లాభాలు గడిస్తారు. మీనం : శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. మనోబలంతో ముందుకెళ్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
