ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో 7,267 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎల్లుండే ఆఖరి తేదీ. PGT, TGT, వార్డెన్, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి.
అర్హత పోస్టుల బట్టి ఉంటుంది — PG, B.Ed, డిగ్రీ, BSc నర్సింగ్, ఇంటర్, టెన్త్ పాసైన వారు అర్హులు. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. పరీక్షలు డిసెంబర్ 13, 14, 21 తేదీల్లో నిర్వహిస్తారు.
Advertisement
అభ్యర్థులు https://nests.tribal.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
