Advertisement
CWC Recruitment 2025

CWC Recruitment 2025: జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ & ఎగ్జిక్యూటివ్ పోస్టులు

నిరుద్యోగులకు శుభవార్త! కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC) జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ & జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 22 ఖాళీలు.

Advertisement

అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్/డిప్లొమా. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ కోసం ఇంగ్లీషులో షార్ట్‌హ్యాండ్/టైపింగ్ ప్రావీణ్యం కూడా అవసరం. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం హిందీ ఐచ్చిక సబ్జెక్టుగా, ఇంగ్లీషు ప్రధాన సబ్జెక్టుగా ఉండాలి.

Advertisement

వయసు: 18–28 ఏళ్లు (16.11.2025 నాటికి).
జీతం: ₹29,000 – ₹93,000.
దరఖాస్తు ఫీజు: SC/ST/PwBD/మహిళలు ₹500, UR/EWS/OBC ₹1,350.
దరఖాస్తు తేదీలు: 17 అక్టోబర్ – 16 నవంబర్ 2025.
ఎంపిక: ఆన్లైన్ టెస్ట్ + స్కిల్ టెస్ట్ + డాక్యుమెంట్ వెరిఫికేషన్.

ఎలా అప్లై చేయాలి? → cwceportal.com/careers

Advertisement

సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ ఉద్యోగం కావాలంటే ఇదే అవకాశం!

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement