దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, పాఠశాలల్లో ఫీజుల వసూలు ప్రక్రియను ఆధునికీకరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అడ్మిషన్లు, పరీక్షా ఫీజులు సహా స్కూళ్లకు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలకు యూపీఐ (UPI), మొబైల్ పేమెంట్ల వంటి డిజిటల్ విధానాలను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలు, సంబంధిత విభాగాలకు తాజాగా లేఖలు రాసింది. ఈ ఆదేశాల పరిధిలోకి సీబీఎస్‌ఈ (CBSE), కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల వంటి ప్రముఖ విద్యా సంస్థలు వస్తాయి. తద్వారా ఫీజు చెల్లింపు ప్రక్రియ మరింత సులభతరం, పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వం పేర్కొంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
