సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లో 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి BCA, MCA, B.Tech, MBA, PGDM, M.Tech, CA, CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరి. ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం లభిస్తుంది. ఇందులో మేనేజర్‌కు ₹40,000 నుంచి ₹1.40 లక్షల వరకు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు ₹70,000- ₹2 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. వివరాలకు సీఈఆర్ఎస్ఏఐ వెబ్సైట్ చూడగలరు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

