ధర & ఫైనాన్స్, వేరియంట్లు
మహీంద్రా థార్ (Mahindra Thar) కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ — కేవలం ₹2 లక్షల డౌన్ పేమెంట్‌తో ఇంటికి తీసుకురావచ్చు. బేసిక్ AXT RWD డీజిల్ మాన్యువల్ వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర ₹9.99 లక్షలు. రోడ్డుపై మొత్తం ఖర్చు ₹11.36 లక్షలు (RTO + ఇన్సూరెన్స్ కలిపి).
Advertisement
EMI & ఫైనాన్స్ ప్లాన్
₹9.36 లక్షల లోన్, 7 సంవత్సరాల కాలం, 10% వడ్డీతో నెలకు EMI ₹15,538. మొత్తం వడ్డీ ₹3.69 లక్షలు. డౌన్ పేమెంట్ ఎక్కువ చేస్తే EMI తగ్గుతుంది. బ్యాంకుల వడ్డీ రేట్లు, లోన్ టెన్యూర్ పోల్చి ఎంచుకోండి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
