భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ( Bharat Dynamics Limited ) 86 అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. B.E/B.Tech, డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు 30-09-2025 నుంచి ప్రారంభం, 10-10-2025 వరకు ఉంటుంది. BDL అధికారిక వెబ్సైట్ bdl-india.in ద్వారా దరఖాస్తు చేయాలి.
Advertisement
పోస్టులు: మెకానికల్ (34+14), ECE (24+5), EEE (0+4), కెమికల్ (1+2), EIE (1+1). జీతం ₹8,000–₹9,000. వయోపరిమితి అప్రెంటీస్‌షిప్ నియమాల ప్రకారం.
BDL Apprentices Important Links
Apply Online: Click here
Official Notification PDF: Click here
Official Website: Click here
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
Advertisement
