ఆంధ్రా, తెలంగాణలో సెలవుల షెడ్యూల్ ఇదే!
- ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు స్కూల్స్‌కు సెలవులు ప్రకటించారు.
- తెలంగాణలో అక్టోబర్ 3 వరకు సెలవులు ఉంటాయి.
- రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇవాళ్టి నుంచి సెలవులు అమల్లోకి వచ్చాయని అధికారికంగా ప్రకటించాయి.
ఆదివారం కలిసి రావడంతో…
Advertisement
- విద్యార్థులకు నిన్న ఆదివారం కలిసి రావడంతో చాలా పాఠశాలల్లో ఇప్పటికే సెలవుల మూడ్ మొదలైంది.
- స్కూల్స్ అక్టోబర్ 3, 4 నాడు రీఓపెన్ అవుతాయి కానీ, అవి శుక్రవారం, శనివారం కావడంతో బహుశా పాఠశాలలు సాధారణ పని దినాల్లోకి రావు.
- ఫలితంగా, చాలా మంది విద్యార్థులు అక్టోబర్ 6, సోమవారం నాటికి బడికి తిరిగి రానున్నారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
