తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ మిరాయ్ బాక్స్ ఆఫీస్ ( Mirai 2025 box office ) వద్ద భారీ విజయం సాధిస్తోంది. సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ సినిమా, రెండో రోజుకు వచ్చేసరికి అన్ని చోట్లా మాస్ రచ్చ చేస్తూ అంచనాలను ఛిద్రం చేసింది.
మిరాయ్ – 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ (షేర్):
| Zone | Collections |
|---|---|
| తెలంగాణ & ఏపీ: | 16.57 కోట్లు |
| Nizam | ₹8.33 Cr |
| Ceeded | ₹1.92 Cr |
| UA | ₹1.67 Cr |
| East | ₹1.35 Cr |
| West | ₹71 Lakh |
| Guntur | ₹1.11 Cr |
| Krishna | ₹1.04 Cr |
| Nellore | ₹44 Lakh |
| కర్ణాటక: | ₹1.40 Cr |
| హిందీ + ROI: | ₹2.65 Cr |
| ఓవర్సీస్ (OS): | ₹6.10 Cr |
| మొత్తం షేర్: | ₹26.72 కోట్లు |
| మొత్తం గ్రాస్: | ~₹49 కోట్లు |
సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, హిందీ, ఓవర్సీస్ లోనూ ఘన విజయం సాధించింది. ఇప్పటికే తెలుగులో ₹8 కోట్లకు పైగా షేర్ సాధించింది.
37 కోట్ల టార్గెట్ కు దగ్గరలో..
సినిమా మొత్తం మీద 37 కోట్ల షేర్ టార్గెట్ ను అందుకోవాలంటే ఇంకా ₹10.28 కోట్లు సాధించాలి. ప్రస్తుత రాంపెజ్ ను బట్టి, మూడో రోజు లోనే ఈ టార్గెట్ ను చేరుకునే అవకాశం ఉంది. మిరాయ్ సినిమా మీడియం రేంజ్ బడ్జెట్ లో తీసినా, బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల రచ్చ చేస్తోంది. యంగ్ హీరో తేజ సజ్జ కెరీర్ లో ఇది ఒక మైలురాయి అని చెప్పొచ్చు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

