మన పత్రిక, వెబ్డెస్క్ : హైదరాబాద్ లో నర్స్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు – నోటిఫికేషన్ విడుదల
స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA), శిశువిహార్, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, WCD & SC, హైదరాబాద్ పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.
Nurse and security Guard jobs in Hyderabad
ఖాళీలు:
- నర్స్ (మహిళలు): 4
- చౌకీదార్: 3
- సెక్యూరిటీ గార్డ్ (1 పురుషుడు, 2 మహిళలు): 3
నెలవారీ వేతనాలు:
- నర్స్: ₹13,240
- చౌకీదార్: ₹14,500
- సెక్యూరిటీ గార్డ్: ₹15,600
దరఖాస్తు విధానం:
దరఖాస్తు ఫారమ్ ను డౌన్‌లోడ్ చేసుకొని, విద్యార్హత, అనుభవ సర్టిఫికెట్లతో పూరించి, కింది చిరునామాకు సమర్పించాలి:
జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, WCD & SC, హైదరాబాద్,
స్నేహ సిల్వర్ జూబ్లీ కాంప్లెక్స్, 4వ అంతస్తు, రూమ్ నం. 404,
హైదరాబాద్ కలెక్టరేట్ ఆవరణ, లక్షీకాపూల్, హైదరాబాద్ – 500004.
దరఖాస్తు గడువు:
ఆగస్టు 26, 2025 నుండి సెప్టెంబర్ 15, 2025 వరకు.
అధికారిక వెబ్‌సైట్: http://wdcw.tg.nic.in
- Rain Holiday: స్కూళ్లకు సెలవులు పొడిగింపు..
- TG News: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!
- Nizamabad: ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసు!
- Prakasam Barrage: వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక! 6 లక్షలకు చేరే ఛాన్స్.
- Youtube : భారీగా ఉద్యోగుల తొలగింపు.. పొమ్మనకుండా పొగబెడుతున్న యూట్యూబ్
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

