మన పత్రిక, వెబ్డెస్క్ : ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ ( Annadata Sukhibhava) పథకంలో ఇప్పటివరకు 47 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందించారు.
సాంకేతిక కారణాలతో సాయం అందని రైతులకు మరోసారి అవకాశం కల్పించారు. లబ్ధి రాకుండా పోవడానికి కారణాలు: రైతు మరణం, బ్యాంక్ ఖాతా మ్యాపింగ్ లేకపోవడం, ఆధార్ సీడింగ్ లేకపోవడం, eKYC పెండింగ్, భూమి బదిలీలు వంటివి.
ఈ సమస్యలు పరిష్కరించుకుని ఆగస్టు 25, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి. రేపు చివరి తేదీ కావడంతో ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది.
పథకం కింద మొత్తం ₹20,000 మూడు విడతల్లో అందిస్తారు (7,000 + 7,000 + 6,000).
- నటి త్రిషపై వ్యాఖ్యల వివాదం: చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
- ఏఐ తెచ్చిన తిప్పలు: కాపీరైటర్ వేతనం రూ.2 లక్షల నుంచి రూ.40 వేలకు
- రేవతి నక్షత్ర ప్రభావంతో నేటి రాశి ఫలితాలు ఇవే
- అభివృద్ధి వ్యూహంతో రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూటమి ముందంజ
- ఆగస్టు 3 రాశిఫలాలు: పెట్టుబడులతో లాభాలు, ద్వాదశ రాశుల ఫలితాలు ఇవే
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
