మన పత్రిక, వెబ్‌డెస్క్ : సతావాహన విశ్వవిద్యాలయం ( Satavahana University ) కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలోని తెలుగు, వాణిజ్యం, బొటనీ విభాగాలను రీసెర్చ్ సెంటర్లుగా గుర్తించింది.
Advertisement
రిజిస్ట్రార్ జస్తి రవికుమార్ అధికారిక ఆదేశాలు జారీ చేశారు. సదుపాయాలు, పరిశోధన ఫలితాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
సంబంధిత కళాశాలల అర్హులైన ఉపాధ్యాయులు సెప్టెంబర్ 5 లోపు రిజిస్ట్రార్ కార్యాలయానికి రీసెర్చ్ సూపర్వైజర్ గా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఘనతకు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్, పరిశీలన సంఘానికి కళాశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
- Youtube : భారీగా ఉద్యోగుల తొలగింపు.. పొమ్మనకుండా పొగబెడుతున్న యూట్యూబ్
- ACB: యాదాద్రి ఇంజనీర్ అరెస్ట్.. రూ.1.90 లక్షల లంచం!
- New Aadhaar Rules: కొత్త రూల్స్.. ఆన్లైన్లోనే అప్డేట్!
- Hit and Run Case : కారు సైడ్ మిర్రర్‌కి బైక్ తాకిందని బైకర్‌ను చంపేసిన జంట
- Nalgonda: బ్రిడ్జిపై బైకులు ఢీ, వాగులో పడి నవ వధువు మృతి!
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

