గ్లామరస్ పాత్రలు, బోల్డ్ దుస్తుల ఎంపికపై నటి రష్మిక మందన్న తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహించిన ఒక టాక్ షోలో నటుడు విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొన్న రష్మిక, సినిమాల్లో దుస్తుల ఎంపికపై మాట్లాడారు.
కథా అవసరాల రీత్యా కొన్ని పాత్రలకు బోల్డ్ దుస్తులు వేసుకోవాల్సి వచ్చినా, అతిగా శరీరాన్ని ప్రదర్శించడం తనకు కంఫర్ట్ కాదని రష్మిక తెలిపారు. వాణిజ్య చిత్రాల్లో గ్లామర్ సన్నివేశాలు సహజమే అయినప్పటికీ, తన వ్యక్తిగత హద్దులను దాటి ఎప్పుడూ రాజీపడనని ఆమె స్పష్టం చేశారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
