Advertisement

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు

మన పత్రిక: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఇదే సమయంలో వర్షాల వంటి ప్రకృతి వైపరీత్యాల అంశంపై రాజకీయాలు చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement