మన పత్రిక: ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనను ముద్రగడ కుటుంబ సభ్యులు తిరస్కరించారు.
ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి రాజా మీడియాకు వెల్లడించారు. ముద్రగడ పద్మనాభం బతికున్నప్పుడు ప్రభుత్వం ఆయనను అనేక ఇబ్బందులకు గురిచేసిందని, అటువంటిది ఇప్పుడు అంత్యక్రియల సమయంలో ఈ గౌరవం తమకు అవసరం లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
Advertisement
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- అమెరికాలో రోడ్డు ప్రమాదం: వినుకొండ యువతి మక్కెన ప్రసన్న మృతి
- అమరావతి భూముల కేసులో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు ఊరట
- NIABలో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- కడపలో దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- మహిళా నేతపై వివాదాస్పద వ్యాఖ్యలు: యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి షోకాజ్ నోటీసులు
Advertisement
