Advertisement

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహణ

మన పత్రిక, కిర్లంపూడి: ప్రముఖ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫోన్ ద్వారా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

అధికారులకు ఆదేశాలు

ముద్రగడ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అధికారులకు సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం నేడు కిర్లంపూడిలో జరగనుంది.

Advertisement
Advertisement