Advertisement

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత

మన పత్రిక, హైదరాబాద్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.

రాష్ట్ర రాజకీయాల్లో కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం ఎంతో గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement